

గోడకు లేదా ప్లైఉడ్‌కు మేకులు కొట్టి అమర్చిన కుండీల సముదాయం అది. అపార్ట్‌మెంట్లలోని బాల్కనీల్లో, మేడపైన కూడా వీటిని అమర్చుకొని కూరగాయల మొక్కలు, ఆకుకూర మొక్కలను హాయిగా పెంచుకోవచ్చు. ముంబైకి చెందిన జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ స్టాల్‌లో మెరిసిన ఈ కొత్త ఆలోచన భలే ఉంది కదండీ...!
No comments:
Post a Comment